Tuesday, March 23, 2010

ఇంద్ర ధనుస్సు - 2


హాయ్ చాల రోజుల తరువాత కలుస్తున్న ఎందుకంటే నేననే మల్లి ఒక ఇంద్రదనుసు చూసా అది సముద్రం మీదా మీతో పంచుకోవాలనిపించి ఇలా........



Wednesday, January 6, 2010

ఇంద్రంధనుస్సు విరిసింది .


ఈరోజు పొద్దున్నే వర్షం తో మొదలయింది నా జీవితం ,
ఎండ-వర్షం లో హరివిల్లు చుడండి ఎంత బాగుందో!

Monday, January 4, 2010

ఆకాశాన్ని అంటిన సింగపూర్ నూతన సంవత్సర వేడుకలు

డిసెంబర్ 31వ తేదిన అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు చాల ఘనంగా జరిగాయి, వాటికీ సంభందించిన చిత్రాలు. ఇది నా మొదటి పోస్టింగ్,కాబట్టి ఏమయినా తప్పులు ఉంటె సహృదయం తో మన్నించగలరు
http://www.youtube.com/watch?v=awsenOWrv3o

Sunday, December 27, 2009

మొదటి బ్లాగు

అందరికి నమస్కారం,

మొత్తానికి నీను కుడా ఒక బ్లాగు వాడిని అయ్యానండి.